Samaikhya Andhra Strike Period 17 ELs Sanction for 33 Days School Work Memo 3957
Who are Participate AP Teachers in Samaikhya Andhra Strike Period work, Sanction 17 ELs for Samaikhya Andhra Strike Days 33 Days School Work Memo 3957 . సమైక్యాంధ్ర 33 రోజుల బంద్ సమయంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు 17 రోజుల “ఎర్న్ లీవ్” మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖకు సర్క్యులర్ పంపిన విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వారు. Samaikhya Andhra Strike Period 17 ELs Sanction for 33 Days School Work Memo 3957 Dt. 23-01-2019. ఈ శెలవులను ఎన్-క్యాష్ చేయరాదని, పదవీ విరమణ సమయంలోనూ నగదు చెల్లించబడదని, కాంపెన్సేటరీ సెలవుగా మాత్రమే పరిగణించవలెనని ఆదేశాలు జారీ.
17 ELs Sanction for Samaikhya Andhra Strike Period 33 Days School Work
17 EL’s గురించి వివరణ
సమైక్యాంధ్ర ఉద్యమం తరువాత 33 రోజులు సాధారణ సెలవు దినాల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు 17 సంపాదిత సెలవులు(EL’S) మంజూరు చేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ గారు మెమో నెంబర్ 3957/services.II/A.1/2015 ను 23.01.2019 న జారీ చేశారు.
- దీని ప్రకారం ఈ సెలవులను నగదుగా మార్చుకునే అవకాశం లేదు.
- ప్రత్యామ్నాయ సెలవులుగా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.
- రిటైర్ అయ్యే సమయంలో EL’S 300 కంటే తక్కువ ఉన్నప్పటికీ వీటిని నగదుగా మార్చలేము.
- సర్వీస్ రిజిస్టర్ లో కూడా వీటిని EL’S నమోదు చేసే పట్టికలో ప్రత్యేకంగా నమోదు చేయాలి . ఇతర EL’S కు కూడరాదు.
- భవిష్యత్తులో మనం సెలవుల కోసం EL’S పెట్టినప్పుడు మొదట వీటినే వాడుకోవాలి.